ఎగసిపడ్డ కన్నీటికెరటం | Nishit Narayana, Andhra Pradesh minister's son dies in Hyderabad | Sakshi
Sakshi News home page

May 11 2017 9:19 AM | Updated on Mar 22 2024 11:30 AM

రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ ఏకైక కుమారుడు నిషిత్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులు , బంధువులు తల్లడిల్లి పోయారు. చిన్న తనం నుంచి చురుగ్గా వ్యవహరిస్తున్న నిషిత్‌ అకాల మరణ వార్తను తట్టుకోలేక కుటుంబ సభ్యులతో పాటు నారాయణ విద్యాసంస్థల సిబ్బంది కన్నీరు మున్నీరయ్యారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement