నేపాల్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం | Nepali PM KP Sharma Oli lose no-confidence vote, resings | Sakshi
Sakshi News home page

Jul 25 2016 6:57 AM | Updated on Mar 20 2024 3:36 PM

నేపాల్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొంది. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ముందే ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి కేపీ ఓలి(64) తన పదవికి రాజీనామా చేశారు. ఓలి గత ఏడాది అక్టోబర్‌లో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement