నేపాల్‌ ప్రధానమంత్రి ప్రచండ రాజీనామా | Nepal PM Prachanda resign | Sakshi
Sakshi News home page

May 24 2017 4:34 PM | Updated on Mar 22 2024 11:16 AM

నేపాల్‌ ప్రధాన మంత్రి ప్రపంచ రాజీనామా చేశారు. రాజకీయ ఒప్పందంలో భాగంగా ఆయన తన పదవికి బుధవారం రాజీనామా చేసినట్లు వెల్లడించారు. కొత్త ప్రధానిగా షేర్‌ బహదూర్‌ డ్యూబా నియమితులవనున్నారు. పది నెలల క్రితం ప్రచండ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రచండ తన రాజీనామాను వెల్లడించిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

Advertisement
 
Advertisement
Advertisement