నయీమ్ డెన్‌లో నాలుగు మర్డర్లు | Sakshi
Sakshi News home page

నయీమ్ డెన్‌లో నాలుగు మర్డర్లు

Published Sat, Aug 13 2016 10:10 AM

గ్యాంగ్‌స్టర్ నయీమ్ అకృత్యాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్‌లో ఉన్న ఇతడి డెన్‌లో నాలుగు హత్యలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement