మోదీ పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టారు | narendra modi gave spoiled ladus to us, says pawan kalyan | Sakshi
Sakshi News home page

Sep 9 2016 5:01 PM | Updated on Mar 22 2024 10:40 AM

ప్రత్యేక హోదా ఇస్తామంటూ మూడు నాలుగేళ్లు చెప్పి.. చివరకు రెండు లడ్డూలు చేతిలో పెట్టారని, మీరిచ్చిన పాచిపోయిన లడ్డూలు మాకొద్దని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన టీడీపీ, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement