చెట్టుకు ఉరేసుకుని నారాయణ విద్యార్థిని ఆత్మహత్య | narayana college student commit suicide in rajahmundry | Sakshi
Sakshi News home page

Oct 13 2015 4:20 PM | Updated on Mar 21 2024 8:51 PM

నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. నారాయణ కాలేజీకి చెందిన మరో విద్యార్థిని బలవన్మరణం పాలైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని నారాయణ జూనియర్ కళాశాల దానవాయిపేట క్యాంపస్‌లో ఇంటర్ సెకండియర్ చదువుతున్న దాసరి నందిని(17) అనే విద్యార్థిని మంగళవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement