ముంబై మారణహొమానికి ఐదేళ్లు | Mumbai attacks case in Pak has 'no leg to stand on' even after 5 years | Sakshi
Sakshi News home page

Nov 26 2013 7:54 AM | Updated on Mar 21 2024 6:35 PM

నగరంపై పాకిస్థాన్ ముష్కరులు నరమేధం సృష్టించి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. అరేబియా సముద్రం మీదుగా పడవల ద్వారా నగరంలోకి చొచ్చుకొచ్చిన పది మంది ఉగ్రవాదులు సృష్టించిన కాల్పుల అలజడిలో 166 మంది చనిపోగా, 300 మంది గాయపడ్డారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement