ఫోర్బ్స్ రూపొందించిన 'గ్లోబల్ గేమ్ ఛేంజర్స్' జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజల జీవనంలో మార్పులు తీసుకురావడం, ఇండస్ట్రీస్ ఏర్పాటుచేయడంలో తన సత్తా చాటినందుకు ముఖేష్ అంబానీకి ఈ స్థానం దక్కింది.