వరంగల్‌ జనసంద్రాన్ని తలపిస్తోంది! | MP KK speech at warangal trs meeting | Sakshi
Sakshi News home page

Apr 27 2017 7:36 PM | Updated on Mar 22 2024 11:19 AM

ఆకాశాన్ని బద్దలుకొట్టి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ సాధించారని, ఇప్పుడు సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మలిచేందుకు ఆయన కష్టపడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎంపీ, సీనియర్‌ నేత కే కేశవరావు అన్నారు. వరంగల్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో కేకే ప్రసంగించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement