టీడీపీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ తమ్ముడైన జగన్మోహన్(41)ను దేవరకద్ర పాత బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రివాల్వర్‌తో నిన్న కాల్చి చంపాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉండడంతో ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Jul 18 2013 2:25 PM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement