‘బాబును బంగాళాఖాతం లో కలపడం ఖాయం’ | mahesh reddy like my brother.. we will work together: ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

Dec 16 2016 8:16 PM | Updated on Mar 22 2024 10:48 AM

కాసు మహేష్‌ రెడ్డి తనకు సోదరుడు లాంటివాడని, అతడిని అందరూ దీవించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. అన్ని వేళలా తాను మహేష్‌కు తోడుగా అండగా ఉంటానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement