వెంటిలేటర్‌పై దాసరి నారాయణరావు..! | lezandry director joined hospital | Sakshi
Sakshi News home page

Jan 31 2017 1:33 PM | Updated on Mar 21 2024 8:43 PM

ప్రఖ్యాత దర్శకుడు దాసరి నారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌ కారణంగా ప్రస్తుతం ఆయన కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా కిమ్స్‌ ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement