నగరాన్ని విశ్వనరకంగా మార్చారు | lakshman fires on TRS Government | Sakshi
Sakshi News home page

Oct 23 2016 6:24 AM | Updated on Mar 21 2024 8:56 PM

వంద రోజుల ప్రణాళికలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. దాన్ని విశ్వనరకంగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపిం చారు. నగరంలో గుంతలమయంగా మారిన రోడ్లు ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఛిద్రమైన హైదరాబాద్ రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శాసన సభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి శనివారం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement