రూ. 150 లంచం ఇవ్వలేక భర్త ప్రాణాలను.. | Krishna family on the road | Sakshi
Sakshi News home page

Mar 16 2017 7:24 AM | Updated on Mar 21 2024 6:41 PM

ఊర్లో ఇల్లు లేదు.. భూమి లేదు.. మృతదేహాన్ని తమ గూడేనికి తరలించేందుకు చేతిలో పైసా లేదు.. దహన సంస్కారాలకు దిక్కులేదు.. ఇదీ రూ. 150 లంచం ఇవ్వలేక నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో భర్త ప్రాణాలను పోగొట్టకున్న కృష్ణనాయక్‌ భార్య కవిత దీనస్థితి. భర్త మృతి చెందడంతో కవిత దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement