చైనా కోడిగుడ్లతో మోసం! | Kerala to probe reports of 'artificial' Chinese eggs | Sakshi
Sakshi News home page

Oct 13 2016 6:13 AM | Updated on Mar 21 2024 5:25 PM

కేరళ రాష్ట్రంలో కృత్రిమ(చైనా) కోడిగుడ్ల అమ్మకాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ బుధవారం విచారణకు ఆదేశించారు. నిజానిజాలను నిర్ధారించుకునేందుకే విచారణకు ఆదేశించినట్లు మంత్రి మీడియా సమావేశంలో చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement