రైల్వే ఉద్యోగుల పిల్లల కోసం జాబ్ మేళా | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగుల పిల్లల కోసం జాబ్ మేళా

Published Sun, Jul 30 2017 7:34 PM

రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం దక్షిణమధ్య రైల్వే, కేంద్ర కార్మిక శాఖ తొలిసారిగా నిర్వహించిన జాబ్‌ మేళా ‘మన కోసం’ కు అనూహ్య స్పందన వచ్చింది