విస్తుపోయిన అభిమానులు | Jayalalithaa supporters feel relief | Sakshi
Sakshi News home page

Dec 5 2016 6:54 PM | Updated on Mar 21 2024 6:42 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి చేసిన ప్రకటనతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనారోగ్యం విషమించడంతో ‘అమ్మ’ కన్నుమూసిందని స్థానిక తమిళ చానళ్లు ప్రచారం చేయడంతో అభిమానులు, మద్దతుదారులు ఒక్కసారి విస్తుపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement