తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసురాలిని తానేనంటూ గతంలో హల్‌చల్ చేసిన ఆమె అన్న కుమార్తె దీప తాజాగా 'సాక్షి'టీవీతో మాట్లాడారు. జయలలిత అంత్యక్రియలను ఆమె నెచ్చెలి శశికళ చేయడాన్ని దీప వ్యతిరేకించారు. శశికళ అంత్యక్రియలు చేయడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఓ మహిళ అంత్యక్రియలు నిర్వహించడం తాను ఇంతవరకు చూడలేదని అన్నారు. జయలలిత మృతి విషయంలో అనేక ఆంతరంగిక విషయాలు ఉన్నాయని, త్వరలోనే తాను నోరు విప్పి వాటి
Dec 7 2016 5:33 PM | Updated on Mar 21 2024 6:42 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement