జనసేన కార్యకర్తల ఆందోళన | Jana sena supporters protests at A kaleswara rao market vijayawada | Sakshi
Sakshi News home page

Jun 6 2015 2:26 PM | Updated on Mar 21 2024 6:38 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ గళమెత్తింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలు శనివారం విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఆందోళన నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement