మరో కొత్త పార్టీ వచ్చేస్తోంది! | Sakshi
Sakshi News home page

మరో కొత్త పార్టీ వచ్చేస్తోంది!

Published Tue, Oct 18 2016 4:55 PM

మణిపూర్ రాష్ట్రంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తొలగించాలంటూ దాదాపు 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసిన ఇరోమ్ షర్మిలా చాను.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు.