నేరాన్ని అంగీకరించి కుప్పకూలిన ఇంద్రాణి | Indrani Mukerjea changes stand, finally admits to role in murder | Sakshi
Sakshi News home page

Sep 3 2015 1:32 PM | Updated on Mar 20 2024 1:05 PM

సంచలనం సృష్టించి కీలక మలుపులు తిరుగుతున్న షీనా బోరా హత్య కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన తీరు, హత్యకు దారి తీసిన పరిస్థితులను ఆమె పోలీసులకు వివరించినట్లు సమాచారం. నేరాన్ని అంగీకరించిన ఆమె అనంతరం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement