మంత్రి ఆస్తులపై ఐటీ ఆకస్మిక దాడులు | Income tax officials raid minister Vijayabaskar properties | Sakshi
Sakshi News home page

Apr 7 2017 9:18 AM | Updated on Mar 22 2024 11:05 AM

రాష్ట్ర మంత్రి విజయభాస్కర్ కి సంబంధించిన పలు ఆస్తులు, ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు శుక్రవారం వేకువజామున సోదాలు చేపట్టారు. జయలలిత మరణంతో ఆర్కే నగర్ నియోజవర్గానికి ఈ నెల 12న ఉప ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement