గుర్రపు స్వారీ సరదా పాత బస్తీలో ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. బైకుపై వెళుతున్న వారిపై గుర్రం దాడి చేయడంతో హమీద్ షా ఖాన్(42) అనే వ్యక్తి మృతి చెందాడు. ఖజామ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. బాధితుల కుటుంబ సభ్యులు మైలార్ దేవరపల్లి పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో హార్స్ రైడర్ సొహైల్, గుర్రాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Feb 20 2017 9:14 AM | Updated on Mar 20 2024 3:30 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement