సత్యం రాజుకు హైకోర్టులో నిరాశ | High court rejects satyam Ramalinga raju petetions | Sakshi
Sakshi News home page

Apr 30 2015 2:31 PM | Updated on Mar 21 2024 8:58 PM

సత్యం కంప్యూటర్స్ స్కాం కేసులో నిందితులు రామలింగరాజు తదితరులకు హైకోర్టులో నిరాశ ఎదురైంది. తమకు విధించిన శిక్షను సవాలు చేస్తూ వాళ్లు దాఖలు చేసిన అప్పీలును విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement