హాయ్‌లాండ్‌ ఆస్తులు తమవి కావన్న అగ్రిగోల్డ్‌ యాజమాన్యం | New Twist On Agri Gold Issue | Sakshi
Sakshi News home page

Nov 16 2018 4:07 PM | Updated on Mar 22 2024 11:16 AM

అగ్రిగోల్డ్‌ ఆస్తుల కేసుపై ఉమ్మడి హైకోర్టు విచారణలో కీలక మలుపు తిరిగింది. హాయ్‌లాండ్‌ ప్రాపర్టీ తమది కాదని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయడంతో కొత్త ట్విస్ట్‌ మొదలైంది. అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టు శుక్రవారం విచారించింది.

Advertisement
 
Advertisement
Advertisement