సిట్‌ విచారణకు హాజరైన నవదీప్‌ | Hero navadeep attend SIT Investigation over drugs mafia case | Sakshi
Sakshi News home page

Jul 24 2017 1:24 PM | Updated on Mar 22 2024 11:29 AM

డ్రగ్స్‌ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న హీరో నవదీప్‌ సోమవారం సిట్‌ విచారణకు హాజరయ్యారు. ఆయన సోమవారం ఉదయం 10.20 గంటలకు సిట్‌ కార్యాలయానికి వచ్చారు. అలాగే సిట్‌ అధికారులు పబ్‌ల నిర్వహణపై నవదీన్‌ను విచారణ చేస్తున్నారు. డ్రగ్స్‌ వాడకం, కెల్విన్‌తో సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement