విశాఖలో ఈదురు గాలుల బీభత్సం | heavy-rain-hit-visakhapatnam | Sakshi
Sakshi News home page

May 22 2014 8:35 PM | Updated on Mar 21 2024 7:44 PM

విశాఖపట్నంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలులకు చాలా చోట్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అప్పూఘర్‌ వద్ద కూలిన వుడా స్వాగత ద్వారం కూలిపోవడంతో విశాఖ-భీమిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు విశాఖ స్టీల్‌సిటీ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎగసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement