గత వందేళ్ల రికార్డ్‌ బ్రేక్ | Heavy rain batters Tamil Nadu, breaks chennai 100-year-old record | Sakshi
Sakshi News home page

Dec 2 2015 9:12 AM | Updated on Mar 20 2024 3:54 PM

భారీ వర్షాలతో చెన్నై నగరం వందేళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 1918లో చెన్నైలో 108.8 సెంటీమీటర్ల వర్షం కురవగా, సోమవారంనాటికి చెన్నైలో వర్షపాతం 118 సెంటీ మీటర్లుగా నమోదై వందేళ్ల రికార్డును బద్దలు కొట్టింది. చెన్నైలో 30 ఏళ్ల క్రితం అంటే 1985లో నవంబర్‌లో 97 సెంటీమీటర్ల వర్షం కురవగా ఆ తరువాత ఈ ఏడాదే అత్యధిక వర్షాలు కురిశాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement