డిప్యూటీ సీఎం కొడుకుని ఫ్లయిట్‌ ఎక్కనివ్వలేదు | Heavily Drunk son of gujarat deputy chief minister taken off flight | Sakshi
Sakshi News home page

May 9 2017 5:37 PM | Updated on Mar 21 2024 8:47 PM

గుజరాత్‌ డిప్యూటీ సీఎం తనయుడు జైమిన్‌ పటేల్‌కు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఊహించని విధంగా షాక్‌ ఇచ్చింది. ఫుల్‌గా మద్యం సేవించి విమాన సిబ్బందితో ఘర్షణకు దిగిన ఆయనను విమానంలో ఎక్కించుకునేందుకు ఖతార్‌ ఎయిర్‌వేస్‌ నిరాకరించింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement