అనుపాలెం ఎస్టీ కాలనీలో వైఎస్ జగన్ పర్యటన | Guntur District: YS Jagan vsits flood hit areas in anupalem | Sakshi
Sakshi News home page

Sep 27 2016 4:14 PM | Updated on Mar 20 2024 3:12 PM

జిల్లాలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రెండోరోజు కూడా కొనసాగుతోంది. ఆయన మంగళవారం రాజుపాలెం మండలం అనుపాలెంలోని వరద బాధిత ఎస్టీ కాలనీలో పర్యటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement