ఈ అవకాశం అమెరికన్లందరికీ.. | Guggenheim's 18 Karat Golden Toilet ,Can Actually Use It | Sakshi
Sakshi News home page

Sep 18 2016 7:32 AM | Updated on Mar 21 2024 9:52 AM

ఏంటీ.. ఏదో సరదా కోసం దీన్నిలా డిజైన్‌ చేశారనుకుంటున్నారా? అదేంకాదు.. దీనిని ఉపయోగించుకోవచ్చు. అచ్చంగా 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన దీనిని ఉపయోగించుకునేందుకు అమెరికన్లందరికీ అవకాశం కల్పిస్తున్నట్లు గుగెన్‌ హీమ్‌ మ్యూజియం ప్రకటించింది.

Advertisement

పోల్

Advertisement