YSRCP కార్యాలయంలో ఘనంగా చవితి వేడుకలు | Ganesh Chaturthi Celebrations At YSRCP Office In Lotus Pond | Sakshi
Sakshi News home page

Sep 5 2016 12:42 PM | Updated on Mar 22 2024 11:07 AM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రకార్యాలయంలో వినాయకచవితి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురి పార్టీ ముఖ్య నేతలు పాల్గొని గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని విఘ్నేశ్వరుడిని నేతలు ప్రార్థించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement