కొండపల్లి నిఫ్టీ గోడౌన్‌లో అగ్నిప్రమాదం | fire accident kondapalli industrial development area | Sakshi
Sakshi News home page

Sep 29 2017 6:53 PM | Updated on Mar 22 2024 11:22 AM

కృష్ణా జిల్లా కొండపల్లి నిఫ్టీ గోడౌన్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతున్నాయి. పారిశ్రామికవాడ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement