ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భార్య రీ సోల్ జు ఏడు నెలలుగా కనిపించటం లేదు. 2012లో తొలిసారి నియంతతో జతగా కనిపించిన రీ.. అప్పటినుంచి 22 సార్లు మాత్రమే బయట (బహిరంగంగా) కొచ్చారు. అయితే కిమ్ పెళ్లి ఎప్పుడైందనే విషయంపైనా అక్కడి ప్రజలకు, అధికారులకు స్పష్టత లేదు. అయితే చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో రీ కనిపించారు. ఆ తర్వాత ఆమె గురించిన వివరాలేవీ బయటకు రాలేదు. దీనిపై భిన్నకథనాలు వినబడుతున్నాయి. రీ గర్భవతి అయ్యుండొచ్చని అందుకే విశ్రాంతి కారణంగా బయటకు రావటం లేదని కొందరు భావిస్తున్నారు. 2013లో రీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Nov 5 2016 7:43 AM | Updated on Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement