సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో విషాదం | family suicide attempt with problems | Sakshi
Sakshi News home page

Nov 16 2016 7:47 AM | Updated on Mar 21 2024 9:01 PM

సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటనలో కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం రాత్రి విషాహారం తిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించగా.. తండ్రీ కొడుకులు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement