అగ్రరాజ్యం అమెరికా కూడా ఉగ్రవాద దాడులతో ఉలిక్కిపడుతోంది. న్యూయార్క్‌లో శక్తిమంతమైన పేలుడు సంభవించి 29 మంది గాయపడిన ఒక్క రోజులోనే.. మళ్లీ న్యూజెర్సీలో ఒక రైల్వేస్టేషన్‌లో ఐదు పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొని.. వెంటనే వాటిని నిర్వీర్యం చేశారు.
Sep 19 2016 6:45 PM | Updated on Mar 20 2024 5:05 PM