నన్ను నమ్ముకుని చాలామంది పార్టీలోకి వచ్చారు | devineni nehru comments on join to tdp | Sakshi
Sakshi News home page

Sep 19 2016 7:40 PM | Updated on Mar 22 2024 11:06 AM

తనను నమ్ముకుని చాలామంది పార్టీలోకి వచ్చారని, వారిని న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని నెహ్రూ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. తనను ఎలా ఉపయోగించుకుంటారనేది అధినేత ఇష్టమన్నారు. తాను టీడీపీలో చేరినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై తనకేమీ సంబంధం లేదన్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement