మూడు రోజులు మంటలే. | Daytime temperatures increasing in next three days | Sakshi
Sakshi News home page

Apr 9 2017 9:50 AM | Updated on Mar 22 2024 11:07 AM

వచ్చే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపనున్నాడు. ఆదివారం నుంచి సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల సెల్సియస్‌ అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement