పుర పథకం నిలిపివేతలో సీఎం కుట్ర: రఘువీరా | cm conspiracy stop pura scheme raghuveera | Sakshi
Sakshi News home page

Oct 7 2017 7:17 AM | Updated on Mar 22 2024 11:17 AM

తంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన పుర పథకం నిలిపివేయటం వెనుక సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి ఉమామహేశ్వరరావు కుట్ర దాగి ఉందని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి ఆరోపించారు. పుర పథకం పనుల అమలు తీరును పరిశీలించేందుకు గురువారం ఆయన ఇబ్రహీంపట్నం విచ్చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement