సీఎంకు సీఎం.. మంత్రులకు మంత్రులు.. | chandrababu will invite kcr for capital inauguration | Sakshi
Sakshi News home page

Oct 10 2015 6:34 PM | Updated on Mar 21 2024 7:54 PM

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం ఊహించినదానికంటే మరింత కన్నులపండువగా జరగనుందా? ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు విశిష్ట అతిథులు హాజరుకానున్న వేడుకకు పొరుగురాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా ఆహ్వానించాలనే నిర్ణయం తాజా అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీ ముఖ్యాంశాలు..

Advertisement
 
Advertisement

పోల్

Advertisement