బిల్డప్ ఇస్తున్న బాబు: అంబటి | Sakshi
Sakshi News home page

బిల్డప్ ఇస్తున్న బాబు: అంబటి

Published Tue, Jan 17 2017 3:47 PM

అక్రమార్జన దాచుకునేందుకే సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఆరోపించారు.3లక్షల 22 వేల డాలర్లు చెల్లించి చంద్రబాబు దావోస్ ఆహ్వానం పొందారని, కానీ వాళ్లే పంపించినట్టు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు.

Advertisement
Advertisement