చంద్రబాబు నాయుడు గ్రాఫ్‌ పడిపోతోంది.. | chandrababu naidu graph falls down says kavuri sambasiva rao | Sakshi
Sakshi News home page

May 25 2017 3:39 PM | Updated on Mar 20 2024 1:57 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రాఫ్‌ పడిపోతోందని, ప్రభుత్వం మొత్తం అవినీతిమయం అయిందని, ఇదే విషయాన్ని అమిత్‌ షాకు చెప్పామని బీజేపీ సీనియర్‌ నేత కావూరి సాంబశివరావు తెలిపారు. ఏపీ పర్యటనలో ఉన్న అమిత్‌ షా... పార్టీ నేతలతో విడివిడిగా సమావేశం అయ్యారు. భేటీ అనంతరం కావూరి విలేకరులతో మాట్లాడుతూ అన్ని విషయాలు అమిత్‌ షా దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement