: ప్రభుత్వ మాజీ సలహాదారు సీసీ రెడ్డి (76) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు కేర్ ఆస్పత్రిలో గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. సీసీ రెడ్డి మృతికి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో సీసీ రెడ్డి కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 'రూమ్ మేట్స్, మీ శ్రేయోభిలాషి, గౌతమ్ ఎస్ఎస్సీ తదితర చిత్రాలకు ఆయన నిర్మాణ సారథ్యం వహించారు. టాగ్లు: సీసీ రెడ్డి, మృతి, హైదరాబాద్, CC reddy, death, hyderabad
Oct 6 2014 10:02 PM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement