పత్తివిత్తులో 'దేశీ'విప్లవం | Sakshi
Sakshi News home page

పత్తివిత్తులో 'దేశీ'విప్లవం

Published Thu, Apr 6 2017 7:19 AM

బీటీ పత్తి.. ఇకపై ఈ విత్తనం కోసం రైతులు వేలకు వేలు ధారపోయనక్కర్లేదు! కంపెనీలు ఎంత చెబితే అంత రేటుకే కొనుక్కోనక్కర్లేదు. ధర సగానికి సగం తగ్గబోతోంది. అంతేకాదు.. చేనులో పండిన పత్తి నుంచి వచ్చిన విత్తనాలనే మళ్లీ వాడుకోవచ్చు.

Advertisement
Advertisement