నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు! | Bhuma group Gun Firing In Air at Nandyal | Sakshi
Sakshi News home page

Aug 24 2017 12:37 PM | Updated on Mar 21 2024 6:13 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి లక్ష్యంగా కాల్పులు జరిగాయి. శిల్పా చక్రపాణిరెడ్డిపై భూమా వర్గీయులు గురువారం కాల్పులకు యత్నించారు. భూమా వర్గీయుడు అభిరుచి మధు అయిదు రౌండ్లు కాల్పులు జరిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement