కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లిన విద్యార్థులు | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లిన విద్యార్థులు

Published Sat, Sep 17 2016 4:39 PM

కేంద్ర మంత్రికి సమస్యలు విన్నవించుకోవాలనుకున్న విద్యార్థులు.. ఆగకుండా వెళ్లిపోతున్న ఆయనను ఆపేందుకు పరిధిదాటి ప్రవర్తించారు. మంత్రిగారిపైనే ఇంక్ చల్లారు. శనివారం భోపాల్ ఎయిమ్స్ లో చోటుచేసుకుందీ సంఘటన.

Advertisement

తప్పక చదవండి

Advertisement