మహిళను అలా తాకి లైవ్‌లో బుక్కయ్యాడు! | bbc Reporter touches Woman private parts On Live TV interview | Sakshi
Sakshi News home page

May 19 2017 7:08 AM | Updated on Mar 20 2024 11:49 AM

టీవీ లైవ్ ఇంటర్వ్యూ చేస్తూ మహిళను అనుచితంగా తాకినందుకు ఓ ప్రముఖ జర్నలిస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బీబీసీ జర్నలిస్ట్‌ బెన్‌ బ్రౌన్‌ ఇంగ్లండ్‌ లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో నార్మన్‌ స్మిత్‌ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement