వృక్ష మనిషి గుర్తున్నాడా.. దాదాపు ఏడాదికిందట అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.అత్యంత అరుదుగా వచ్చే వ్యాధి బారిన పడిన ప్రపంచంలోని నలుగురిలో ఇతడు కూడా ఒకడు. కాళ్లకు చేతులకు చెట్ల బెరడ్ల మాదిరిగా, పొగాడు కాడల్లా, చెట్ల వేర్ల మాదిరిగా వికృత ఆకృతులు పొడుచుకొచ్చి గుత్తుల్లా మాదిరిగా ఉండి బ్రతకడమే కష్టంగామారిన అతడి పరిస్థితి ఇప్పుడు మెరుగైంది. ప్రపంచం మొత్తం నివ్వెర పోయేలా ఆ వ్యాధి తిరిగి అతడి వైపు చూడకుండా పూర్తిగా బయటపడ్డాడు. దాదాపు 16 ఆపరేషన్లు చేసి అతడి మాములు మనిషిని చేశారు.
Jan 7 2017 9:17 AM | Updated on Mar 22 2024 11:30 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement