రాయలసీమలో విజయవంతంగా జరుగుతున్న బంద్ | Bandh total in Rayalaseema region | Sakshi
Sakshi News home page

Dec 6 2013 8:46 AM | Updated on Mar 22 2024 11:07 AM

వైఎస్సార్ జిల్లాలో విద్యా, వ్యాపార సంస్థలను స్వచ్చందంగా మూసేశారు. బస్సులేవీ డిపోల నుంచి బయలకు రాలేదు. పలు నియోజకవర్గాల్లో ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కడప అప్సర సర్కిల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. కడప సెవన్‌ రోడ్డులో ఇంఛార్జ్ అంజాద్‌ బాషా ఆధ్వర్యంలో బంద్‌ చేయగా, పులివెందులలో వైఎస్ అవినాష్‌ ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement