పుట్టపర్తిలో విదేశి మహిళ అదృశ్యం | australian-woman-missing-in-puttaparthi | Sakshi
Sakshi News home page

Nov 7 2014 12:59 PM | Updated on Mar 21 2024 8:53 PM

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విదేశీ మహిళ అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆస్ట్రేలియకు చెందిన టోని అన్నేగేట్ గత కొంతకాలంగా పుట్టపర్తిలోని సాయి అపార్ట్మెంట్లో నివాసముంటుంది. అయితే ఆమె గత రెండు నెలలుగా టోనీ సమాచారం లేకపోవటంతో ఆమె బంధువులు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ ఇచ్చిన వివరాలు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement